శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ మందిరం నుండి దివ్య అనుభూతులు, సేవలు, పవిత్ర క్షణాలు.
2006లో జైపూర్ నుండి వచ్చిన రాతి అర్చా విగ్రహాలు — గోదావరి మయ్యను శాంతింపజేసిన లీల.
మహాప్రభు స్నానం ఆచరించిన గోదావరి తీరాన — 2012లో ప్రతిష్టించిన పాలరాతి విగ్రహాలు.
2004లో మొదటి రథయాత్ర కోసం పూరి ధామం నుండి వచ్చిన కొయ్య అర్చా విగ్రహాలు.
రాజమహేంద్రవరంలోనే భక్తుల చేతుల మీద తయారైన విగ్రహం — ప్రతి శుక్రవారం మహా అభిషేకం.