हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरेదర్శనం & మందిర సమయాలు
మా దేవతలు
శ్రీ శ్రీ గౌర నితాయ్
ISKCON RAJAHMUNDRY

శ్రీ శ్రీ గౌర నితాయ్

మహాప్రభు స్నానం ఆచరించిన గోదావరి తీరాన — 2012లో ప్రతిష్టించిన పాలరాతి విగ్రహాలు.

శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకి సన్నద్ధం అయినప్పుడు సార్వభౌమ భట్టాచార్య అక్కడ గవర్నర్ రామానందరాయిని (భక్తుని) కలవమన్నారు. మహాప్రభు దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో గోదావరి నది స్నానం ఆచరించి ఆ ప్రదేశాన్ని మరింత పవిత్రం చేసారు. త్రిదండి జయపతాక స్వామి మహారాజ్ కోరిక మేరకు జైపూర్ నుండి తెల్ల పాల రాతి విగ్రహాలను ఇస్కాన్ రాజమహేంద్రవరంకు తీసుకురావడం జరిగింది. 2012 వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది.