हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरेదర్శనం & మందిర సమయాలు
మా దేవతలు
శ్రీ గోవింద శ్రీనివాస్
ISKCON RAJAHMUNDRY

శ్రీ గోవింద శ్రీనివాస్

రాజమహేంద్రవరంలోనే భక్తుల చేతుల మీద తయారైన విగ్రహం — ప్రతి శుక్రవారం మహా అభిషేకం.

గోవింద శ్రీనివాస్ విగ్రహాన్ని రాజమహేంద్రవరంలోనే భక్తుల చేతుల మీద తయారుచేయటం ప్రత్యేకత. 2006 ఆగష్టు 9 వ తారీకున జయపతాక స్వామి గురుమహారాజ్ మరియు భక్తుల ఆద్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రతీ శుక్రవారం 7:00 గంటలకు మహా అభిషేకం జరుగుతుంది. భక్తుల భావాలను బట్టి భగవంతుడి ముఖకవళికలు మారుతాయనడంలో రాజమండ్రి గోవిందుడు ప్రత్యక్ష ఉదాహరణ.