हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरेదర్శనం & మందిర సమయాలు
మా దేవతలు
జగన్నాథ బలదేవ సుభద్ర మయ్యా
ISKCON RAJAHMUNDRY

జగన్నాథ బలదేవ సుభద్ర మయ్యా

2004లో మొదటి రథయాత్ర కోసం పూరి ధామం నుండి వచ్చిన కొయ్య అర్చా విగ్రహాలు.

2004 వ సంవత్సరం లో ఇస్కాన్ రాజమండ్రి లో మొట్టమొదటిసారి రథ యాత్ర చేయుటకు పూరి ధామం నుండి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయ్యా కొయ్య అర్చా విగ్రహాలను తీసుకురావడం జరిగింది. ఆవిధముగ స్వామి వారు ఇస్కాన్ రాజమండ్రి మందిరంలో కొలువయ్యారు. ప్రపంచంలోని ప్రతి నగరంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని శ్రీల ప్రభుపాదులకు గొప్ప ఆశయం ఉంది.