
ISKCON RAJAHMUNDRY
పుస్తక విక్రయశాల
శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ మందిరంలో పుస్తక విక్రయశాల.
పుస్తక విక్రయశాల 2004లో ప్రారంభమైంది. చిన్న పెద్ద పుస్తకాలు, జపమాలలు, జప సంచులు, విగ్రహాలు, గోపీచందనం, జంధ్యాలు లభిస్తాయి.
భగవద్గీత, శ్రీమద్భాగవతం, రామాయణం, శ్రీకృష్ణ పుస్తకాలు, చిన్న పుస్తకాలు, పిల్లల కథల పుస్తకాలు ఉన్నాయి.
